మొక్కలు నాటిన డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు..

130
Erravelli Chandrashekar Rao
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా TSPSC మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు మొక్కలు నాటారు…

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. పచ్చదనం పెంపు కోసం పర్యావరణ పరిరక్షణకై రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన ఈ చాలెంజ్ ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు…

- Advertisement -