విద్యార్థులకు శుభవార్త.. దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల..

279
Dost
- Advertisement -

డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుభవార్త తెలిపింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్(తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ప్రకటించిన దోస్త్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను దోస్త్ కన్వీనర్ ప్రకటించారు.

జూలై 1 నుంచి 14 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు
జూలై 6 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
జూలై 22న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
జూలై 23 నుంచి 27 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్
జూలై 23 నుంచి 29 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లుజూలై 23 నుంచి 30 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు7న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
ఆగస్టు 8 నుంచి 13 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 8 నుంచి 14 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల నమోదు
ఆగస్టు 13న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు
సెప్టెంబరు 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

- Advertisement -