రిజర్వేషన్లకు గవర్నర్ అమోదం..రూమర్సే

10
- Advertisement -

రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో 42 శాతం రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని అధికారులు తెలిపారు. ఈ బిల్లు ఇంకా గవర్నర్ గారి వద్దే ఉంది అని వెల్లడించారు.

అయితే, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కొన్ని గ్రామ పంఛాయాయితీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తీసుకుంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుకు సంబంధించి గజిట్ నోటిఫికేషన్ జారీకి ఇచ్చిన గజిట్ పబ్లిష్ ఆదేశాలకు సంబంధించింది. అంతేకానీ, రిజర్వేషన్లకు సంబంధించింది కాదు అని తెలిపారు అధికారులు.

Also Read:రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ క్లారిటీ!

- Advertisement -