- Advertisement -
ఉక్రెయిన్‌లో శాంతి సాధనపై చర్చించేందుకు అలాస్కాలో జరగబోయే సమావేశానికి ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
ఉక్రెయిన్‌లో శాంతికి అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. శుక్రవారం, ఆగస్టు 15న అలాస్కాలో పుతిన్‌తో జరగబోయే తన సమావేశం ఫలితం ఇవ్వకపోతే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
మొదటి సమావేశం బాగానే జరిగితే, వెంటనే రెండో సమావేశం జరుపుతాము అని ట్రంప్ అన్నారు.
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
- Advertisement -

