అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం

5
- Advertisement -

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపనున్నారు. ఇమ్మిగ్రేషన్ అణిచివేత, న్యూజెర్సీలో దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. అక్రమ వలసలను నేషనల్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్.

ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ, సెనేటర్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ మరియు పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌ల హత్యలకు సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం కూడా చేశారు.

Also Read:ఎటు చూసినా నోట్ల కట్టలే!

- Advertisement -