- Advertisement -
డొనాల్డ్ ట్రంప్ దావా.. రూ.216 కోట్లు చెల్లించడానికి సిద్ధమైన మెటా!. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునే పనిలో పడింది మెటా. క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించింది మెటా.
గతంలో ఆ సంస్థపై దావా వేశారు డోనాల్డ్ ట్రంప్. తాజాగా 25 మిలియన్ డాలర్లు(రూ.216 కోట్లు) చెల్లించడానికి మెటా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
Also Read:అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా
- Advertisement -