డాలర్ శేషాద్రి హఠాన్మరణం

173
dollar sheshadri
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లిన ఆయనకు సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 సంవత్సరం నుండి తిరుమల శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. రిటైర్ అయిన ఆయన సేవలు శ్రీవారి ఆలయానికి అవసరం ఉండటంతో గత కొన్ని ఏళ్లుగా ఆలయ ఓఎస్డీగా కొనసాగుతున్నారు. శేషాద్రి మృతి తిరుమలకు తీరనిలోటని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -