గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న డాక్ట‌ర్లు.

27
gic
- Advertisement -

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని తిరుమల నర్సింగ్ హోమ్ డాక్టర్ : అనుష డాక్టర్ మన్విత .

ఈ సంద‌ర్భంగా డాక్టర్ అనూష మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు.ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు గౌ,, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -