- Advertisement -
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్నూ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దో బారా. మర్డర్ మిస్టరీ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండగా
శోభా కపూర్, ఏక్తా కపూర్, సునీత్ ఖేత్రపాల్, గౌరవ్ బోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగష్టు 19న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో తాప్సి తో పాటుగా నాజర్, పవలి గులాటి, రాహుల్ భట్, తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు.
- Advertisement -