- Advertisement -
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాలపై మార్చి 22న చెన్నైలో నిర్వహించే సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని ఆహ్వానించడానికి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ కు చేరుకుంది డీఎంకే పార్టీ ప్రతినిధి బృందం.
తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణ మరియు నీటి సరఫరాల మంత్రి కె.ఎన్. నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్. ఎలాంగో ని సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి.
ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

