డిస్పోజబుల్ పేపర్ ఫోన్…నిజమేనా?

50
- Advertisement -

పేపర్ ఫోన్‌..ఎప్పుడైనా విన్నారా..కానీ ఇది నిజం. Dieceland Technologies అనే కంపెనీ ఒక పేపర్ ఫోన్‌ను తయారు చేసింది. అది యూజర్‌లను ఎవరికైనా కాల్ చేసేలా చేస్తుంది. ఈ పేపర్ ఫోన్‌లు 60 నిమిషాల కాల పరిమితి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్పోజబుల్ ఫోన్, ఇది పూర్తిగా కాగితంతో తయారు చేయబడింది.

వినియోగదారులు దాన్ని ఒకసారి ఉపయోగించిన తర్వాత చింపేయవచ్చు. సరిగ్గా చెప్పాలంటే, ఫోన్ కాల్స్ సమయంలో ప్రజలు కోపం తెచ్చుకుని, వారి ఖరీదైన ఫోన్‌లను విసిరేయడం తర్వాత బారీ నష్టం. ఈ ఆలోచనతోనే డిస్పోజబుల్ ఫోన్ తయారు చేయబడింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీకు పేపర్ ఫోన్ ఆలోచన నచ్చిందా?.

ఇవి కూడా చదవండి..

- Advertisement -