కుర్ర హృదయాలను కూల్చేసింది !

113
- Advertisement -

బ్యూటిఫుల్ దిశా పటాని సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నపటికీ సోషల్ మీడియాలో బికినీ ఫోటో షూట్లతో మంటలు పెడుతూనే ఉంది. ఇక ఫ్యాషన్ ఈవెంట్లు.. ర్యాంప్ వాక్స్ ఉంటే కనుక దిశా పటానిలోని ఫ్యాషన్ అపరిచితురాలు బయటకు వచ్చి మరీ వాటి తాట తీసేస్తుంది. ఒక్కోసారి దిశా పటాని చేసే ట్రెండీ బికినీ ఫోటో షూట్లు చూస్తుంటే ఇంటర్నేషనల్ మోడలేమో అని ఎవరైనా అనుకుంటారు. ఆ రేంజ్ లో దిశా పటాని ఫిజిక్ ఉంటుంది. దీనికి తోడు దిశా పటాని కూడా ఘాటు బికినీ షూట్లు బాగా ఎక్కువగా చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వయ్యారంగా తన భారీ అందాలను సుతారంగా వడ్డిస్తోంది. లేటెస్ట్ రెడ్ కలర్ సెక్సీ డ్రెస్ లో దిశా పటాని బీచ్ ఒడ్డున ఒక హాట్ బికినీ షూట్ చేసింది. పైగా ఆ ఫోటోలను దిశా పటాని తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దిశా పటాని బికినీ గ్లామర్ భంగిమలు చూసిన నెటిజన్లు ‘బికినీ అందాలతో చంపేస్తోంది హాట్ బ్యూటీ’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్ కలర్ బికినీలో దిశా పటాని చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ డిజైనర్ బికినీ కావడంతో దిశా పటాని లుక్స్ కూడా చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి. మొత్తానికి ఈ ఫొటోల్లో హాట్ నెస్ కి దిశా పటాని కేరాఫ్ అడ్రెస్ లా నిలిచింది. మెయిన్ గా దిశా పటాని బికినీ కూడా ఆమె ఒంటికి అతుక్కుపోయినట్టు బాగా టైట్ గా ఉంది. పైగా ఈ వెరీ టైట్ డిజైన్ లో దిశా పటాని ఫుల్ క్లీవేజ్ షో చేసింది. దీనికితోడు దిశా పటాని అందాలు, ఆమె ఘాటు ఎక్స్ ప్రెషన్స్ .. ఇలా అన్నీ సూపరే. దిశా పటాని అందాల వడ్డన చూసి.. సంప్రదాయవాదుల మనసుకు నచ్చదేమో కానీ, ఆధునిక భావాలుండే ఫ్యాషనువాదులకు మాత్రం తప్పనిసరిగా నచ్చుతుంది. ఏదేమైనా దిశా పటాని తనదైన శైలిలో అందం జోడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క మాటలో కుర్ర హృదయాలను కూల్చేసింది.

ఇవి కూడా చదవండి…

వాటి కోసం ఇలియానా వెంపర్లాట

బాలయ్య చెప్పేశాడుగా

మీడియాకి కొరటాల దూరమెందుకో ?

- Advertisement -