హీట్‌ పుట్టిస్తున్న లేడీ లోఫర్‌..

440
Disha Patani goes bold in her new photoshoot
- Advertisement -

లోఫర్‌ మూవీతో టాలీవుడ్‌ కు పరిచయమైంది హీరోయిన్‌ దిశాపటాని. లోఫర్‌ సినిమా కోసం ఈ బ్యూటీని పట్టుకొచ్చేశాడు పూరీ జగన్నాథ్‌. అయితే అటు నటనాపటిమతో ఇటు గ్లామర్ తో యూత్ ను కట్టి పడేస్తున్న దిశా.. తెలుగులో ఒక సినిమా చేసినా.. అది హిట్టు కాకపోవడంతో దిశకు ఇక్కడ అంతగా గుర్తింపు రాలేదు.

కానీ హిందీలో మాత్రం దిశా దూసుకుపోతోంది. ఎంతలా అంటే.. ఇప్పుడు ఈమె తెలుగు ప్రొడ్యూసర్లకు, హీరోలకు అందడం లేదు. భారీ పారితోషకాన్ని డిమాండ్ చేస్తుండటంతో మనోళ్లు దిశకు అంత ఇచ్చి తీసుకోలేకపోతున్నారు!

 Disha Patani goes bold in her new photoshoot

అదీ ఈమెకు ఇప్పుడున్న డిమాండ్. ఇదే సమయంలో మోడలింగ్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కూడా దిశ చాలా బిజీగా ఉంది. మ్యాగజైన్లకు కవర్ ఫొటోల్లో మెరుస్తోంది. ఫొటో షూట్స్ తో అదరగొడుతోంది. అదే  క్రమంలో దిగినదే ఫొటో కూడా.

తన అందాలను, హాట్ స్ట్రక్చర్ ను ప్రదర్శించేస్తూ ఒక మేగజైన్ కవర్ పేజీ కోసం ఈ పోజు ఇచ్చింది. అనంతరం దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఫ్యాన్సేమో ఈ పోజులో దిశ అందాన్ని వర్ణిస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

- Advertisement -