- Advertisement -
టాలీవుడ్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఇంట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఆర్జీవీ. ఆర్జీవీ డెన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆర్జీవీ.
ఆర్జీవీ డెన్ లో సుమన్, దశరథ్, పూరీ జగన్నాథ్, చార్మీ, అనిల్ రావిపూడి, హేమంత్ మధుకర్, బాబీ, సుబ్బరాజు, గోపి మోహన్, రవి వర్మ, మంజు కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
DIRECTORS in the DEN
From left
Suman , Dasharath, Puri Jagan , Charmme, Anil Ravipudi, Hemant Madhukar, I don’t know who, Bobby Kolli, Subba Raju , Gopi Mohan , Ravi Varma and Manju 💪💪💪 pic.twitter.com/XfQ1SY0rx0— Ram Gopal Varma (@RGVzoomin) October 7, 2025
Also Read:భూమనపై భాను ప్రకాష్ రెడ్డి మండిపాటు
- Advertisement -

