దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం..

290
raghavendra rao
- Advertisement -

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య, RK ఫిలిమ్స్‌ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌ రావు(81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ ఫిల్మ్‌ నగర్‌లోని తన నివాసంలో మృతి చెందారు.

కృష్ణమోహన్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. వాళ్లలో ఒకరు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ భార్య లక్ష్మీ ,మరో కుమార్తె పేరు లత. మార్చ్ 25న ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. కృష్ణమోహన్ రావు మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

- Advertisement -