గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం: విజయ్ ఆనంద్

163
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీ డైరెక్టర్ విజయ్ ఆనంద్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సినీ ఆర్టిస్ట్ వెంకట స్వామి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మీర్పేట్ గాయత్రి నగర్ లో మొక్కలు నాటిన సినీ డైరెక్టర్ విజయ్ ఆనంద్ …అనంతరం మరో ముగ్గురు ( హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ రమణ రెడ్డి , డైరెక్టర్ కణ్మణి , హీరోయిన్ అమూల్య ) లు కూడా మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని కోరారు..

- Advertisement -