సంతన్న సవాల్‌ను స్వీకరించిన డైరెక్టర్‌ శంకర్‌..

368
green
- Advertisement -

ఎం.పి జె.సంతోష్ కుమార్ చెప్పిన గ్రీన్ ఛాలెంజ్ తీసుకొని శ్రీనగర్ కాలనీలోని డైరెక్టర్ అసోషియేషన్ ఛాంబర్ దగ్గర డైరెక్టర్ శంకర్ మొక్క నాటారు.మొక్క నాటిన అనంతరం మరో ముగ్గురికి ఈ గ్రీన్‌ చాలెంజ్‌ను విసిరారు శంకర్‌.

Director Shankar

వారిలో డా.రాజేంద్రప్రసాద్ , డా.జీవిత రాజశేఖర్ , నటుడు ఎస్వీ బిసి చైర్మన్ పృద్వి ఉన్నారు. గ్రీన్ ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ శంకర్ అలాగే డైరెక్టర్ అసోసియేషన్ తరపున ఫిల్మ్ ఇండస్ర్టీలో పలువురికి గ్రీన్ ఛాలెంజ్ చేశాడు డైరెక్టర్ శంకర్.

- Advertisement -