దర్శకుడు మారుతి ఇంట విషాదం..

106
maruthi
- Advertisement -

టాలీవుడ్ దర్శకుడు మారుతి ఇంట విషాదం నెలకొంది. మారుతి తండ్రి కుచలరావు అనారోగ్య కారణాలతో మృతిచెందారు. ఆయన వయస్సు 76. మచిలీపట్నంలోని తన ఇంట్లో కన్నుమూశారు. మారుతి తండ్రి మృతిచెందడం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరు మారుతి. చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మారుతి తనకంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్నారు. త్వరలోనే ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తర్వాత ప్రభాస్‌తో సినిమా చేయనున్నారు.

- Advertisement -