Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 23, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్  బాబీ ..రామ చ‌క్క‌ని సీత  
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

 బాబీ ..రామ చ‌క్క‌ని సీత  

October 20, 2018 9:41 AM
273
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Director Bobby
    - Advertisement -

    ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేసారు. లోగో చాలా బాగుంద‌ని ఆయ‌న మెచ్చుకున్నారు.

    ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌ల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీ‌హ‌ర్ష మందా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు.

    Director Bobby Releases Ramachakkani sita movie Title Logo

    న‌టీన‌టులు:ఇంద్ర‌, సుకృత‌,సాంకేతిక నిపుణులు: ద‌ర్శ‌కుడు: శ్రీ‌హ‌ర్ష మంద‌,సంగీతం: కేశ‌వ కిర‌ణ్,సినిమాటోగ్ర‌ఫీ: మురుగ‌న్ గోపాల్ ,నిర్మాత‌లు: శ్రీ‌మ‌తి విశాల‌లక్ష్మి మందా మ‌రియు జిఎల్ ఫ‌నికాంత్,నిర్మాణ సంస్థ‌లు: క‌్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్.

    - Advertisement -
    • TAGS
    • Director Bobby
    • Ramachakkani sita
    • Ramachakkani sita logo
    • Ramachakkani sita movie updates
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleతెలంగాణలో రాహుల్ పర్యటన
      Next articleశబరిమల వివాదం..రివ్యూ యోచనలో టీడీబీ
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy