- Advertisement -
ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో కన్నుమూశారు రవికుమార్. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు రవికుమార్.
బాలకృష్ణతో ‘వీరభద్ర’, సాయి ధరమ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాలు తీశారు రవికుమార్.ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
Also Read:TTD:తెప్పపై పద్మావతి అమ్మవారు
- Advertisement -

