దిల్ రుబా..టీజర్

0
- Advertisement -

కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దిల్ రుబా. ఈ సినిమాతో ప్రముఖ మ్యూజిక్‌ సంస్థ సరిగమ తొలిసారిగా నిర్మాణ రంగలోకి అడుగుపెట్టగా విశ్వకరణ్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

కిరణ్‌కు జోడిగా రుక్సర్‌ ధిల్లాన్‌ నటించగా.. సామ్‌ సీఎస్‌ సంగీతాన్ని సమకూర్చారు . నా ఫ్టస్‌ లవ్‌. మార్చిలో ఫెయిల్‌ అయినట్లు మ్యాగీతో లవ్‌లో ఫెయిల్‌ అయ్యాను. అప్పుడే నాకు కింగ్‌ అండ్‌ జాన్‌ అనే ఇద్దరు ఫ్రెండ్స్‌ పరిచయమయ్యారు. వాళ్లు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో అమ్మాయిలకు, ప్రేమకు చాలా దూరంగా ఉన్నాను. కానీ మార్చిపోతే సెప్టెంబర్‌ వచ్చినట్లు నా లైఫ్‌లోకి అంజలి వచ్చింది అంటూ టీజర్‌లో కిరణ్‌ అబ్బవరం పలికి డైలాగ్స్‌ బాగున్నాయి.

- Advertisement -