బాలయ్యను కలిసిన దిల్ రాజు..

5
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలో హిందూపురం నియోజకవర్గం MLAగా ఘన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణని కలిశారు మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సందర్భంగా  పుష్పగుచ్చం ఇచ్చి బాలయ్యకు  అభినందనలు తెలిపారు. దిల్ రాజుతో పాటు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి: కె.ఎల్. దామోదర్ ప్రసాద్ , కోశాధికారి టి. ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.

Also Read:కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలోకి కీలక నేతలు!

- Advertisement -