టికెట్ రేట్ల పెంపుపై సీఎంని కలుస్తాం: దిల్ రాజు

1
- Advertisement -

తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతానని చెప్పారు దిల్ రాజు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తారేమో చూడాలి అన్నారు.ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి నిర్మాతగా టికెట్ రేట్ల పై నా ప్రయత్నం నేను చేస్తాను అన్నారు.

గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి కి మధ్య ఎఫ్డీసీ చైర్మెన్ పదవి కీలకం…మాకు ఒక విజన్ ఉందన్నారు. ఇండస్ట్రీ కి ఉన్న చాలా సమస్యల ను పరిష్కరించే విధంగా ప్లాన్ చేస్తున్నాం …కాల క్రమేణా హీరోలు విలన్లు అయిపోతున్నారు అన్నారు. అవే జనాలు కూడా చూస్తున్నారు అన్నారు.

Also Read:KTR: ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్

- Advertisement -