ఐటీ సోదాలు సర్వసాధారణమే: దిల్ రాజు

1
- Advertisement -

ఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత దిల్‌రాజు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు. అకౌంట్స్‌ తనిఖీ చేసి స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు..ఐటీ రెయిడ్స్‌ జరిగినప్పుడు రూ.20లక్షలలోపే ఉందన్నారు.

సినీ నిర్మాణంలో ఉన్నందున అన్నీ తనిఖీ చేస్తారు.. తనిఖీల తర్వాత ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారు అన్నారు. మా లావాదేవీలన్నీ క్లియర్‌గా ఉన్నాయి.. డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదు అన్నారు. ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అన్నారు ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు.

Also Read:లంచాల తెలంగాణ..సీఎంపై రాజాసింగ్ ఫైర్

- Advertisement -