ముఖాక్రె గ్రామ ప్రజలు అద్భుత ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ గాడ్గే మీనాక్షి ‘డిజిటల్ ట్రీ ఆధార్’ (Digital Tree Aadhaar) పథకం పర్యావరణ పరిరక్షణలో విప్లవాత్మక మార్గాలను సృష్టిస్తోందని ప్రశంసలు గుప్పించారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.
ప్రతి చెట్టును జియో-ట్యాగింగ్ (Geo-tagging) చేసి, QR కోడ్ కేటాయించడం ద్వారా, చెట్ల వృద్ధి, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం మాత్రమే కాకుండా, బాధ్యత & స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారని ఇది చూపిస్తోందన్నారు.
ఇది నిజమైన నాయకత్వం & పర్యావరణ బాధ్యతకు చక్కటి ఉదాహరణ అన్నారు. ప్రతి చెట్టుకు ప్రజలకు ఇచ్చే ఆధార్ కార్డు లాగా గుర్తింపు పొందేలా చేయడం గొప్ప ఆలోచన అన్నారు. ఈ అద్భుతమైన పథకాన్ని ఆదరిద్దాం, ప్రచారం చేద్దాం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములమవ్వదాం అని పిలుపునిచ్చారు.
Incredible innovation from #MukhraK Village.
Sarpanch Gadge Meenakshi’s initiative of ‘Digital Tree Aadhaar’ is paving new ways for environmental conservation. By geo-tagging each tree and assigning QR codes, they are not only tracking growth and health but also promoting… pic.twitter.com/oHh2TW1M4n— Santosh Kumar J (@SantoshKumarBRS) February 25, 2025
Also Read:వీడియో.. ఒకేచోట 7 లక్షల తాబేళ్ల సందడి