Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Monday, March 9, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home సినిమా “దీర్ఝ ఆయుష్మాన్ భవ” టైటిల్ లోగో..
  • సినిమా

“దీర్ఝ ఆయుష్మాన్ భవ” టైటిల్ లోగో..

December 20, 2017 6:20 PM
372
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జి.ప్రతిమ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే‌. యం.పూర్ణానంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు‌. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “దీర్ఘ ఆయుష్మాన్ భవ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టైటిల్ లొగొను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది‌. ఈ సందర్బంగా హీరో కార్తీక రాజు మాట్లాడుతూ..హీరోగా నా గత చిత్రాల కంటే‌ వైవిధ్యంగా ఉండే సినిమా దీర్ఝ ఆయుష్మాన్ భవ డైరెక్టర్‌ పూర్ణానంద్‌ ఓ గమ్మత్తెన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. “దీర్ఝ ఆయుష్మాన్ భవ” ఈ కథకు కరెక్ట్ టైటిల్ అన్నారు.

    "Dheerga Ayushman Bhava" Title Logo Released

    దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తీస్తున్న సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌ “దీర్ఝ ఆయుష్మాన్ భవ”. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ ఓ కీలక పాత్రలో చాలా రోజుల అనంతరం మా చిత్రంలో నటిస్తుండటం విశేషం. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది‌. గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నాము.”దీర్ఝ ఆయుష్మాన్ భవ” అని టైటిల్ మా సినిమాకు పర్ఫెక్ట్ అని సినిమా చూసినవారంటారన్నారు. హీరోయిన్‌ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ..నేటి తరం ప్రేమకథల్లో ఇదోక విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న లవ్ స్టొరీ ఇది. నా పాత్ర కు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.

    "Dheerga Ayushman Bhava" Title Logo Released

    కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నొయల్, కైకాల సత్యనారాయణ, ఆమని, పృథ్వీరాజ్‌, కాశి విశ్వనాధ్, సత్యం రాజేష్, నొయల్, తాగుబొతు రమేష్, గెటప్ శీను, రాం ప్రసాద్, కేదార్ శంకర్, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

    - Advertisement -
    • TAGS
    • 30years Prudhvi
    • Aamani
    • Auto Ramprasad
    • Dheerga Ayushman Bhava
    • Director
    • Gemini Suresh
    • Getup Seenu
    • Hero
    • Heroine
    • Karthik raju
    • Kasi vishwanath
    • Kedhar Shankar
    • Mishti Chakraborty
    • Movie
    • Nagineedu
    • Noel
    • Purnanand
    • Satyam Rajesh
    • Senior actor Kaikala Satyanarayana Rao
    • Tagubothu Ramesh
    • Title Logo
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleసమంత ప్లాన్‌.. కెవ్వు కేక..!
      Next articleసూర్య సరసన ఫిదా బ్యూటీ..
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv