Dhanush: ‘రాయన్’ సెన్సార్ A!

35
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్‌లో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. ఓం ప్రకాష్ విజువల్స్, ప్రసన్న జికె ఎడిటింగ్, సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా తాజాగా సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు ‘ఎ’ స‌ర్టిఫికెట్ ను జారీ చేసింది.

ఎస్.జె.సూర్య, ప్రకాశ్ రాజ్, సెల్వ‌రాఘ‌వ‌న్, సందీప్ కిష‌న్, అప‌ర్ణ బాల‌ముర‌ళి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది.

Also Read:తెలుగు ట్రెండింగ్‌లో ‘డెడ్ పుల్ అండ్ వాల్వ‌రిన్’

- Advertisement -