- Advertisement -
Vaathi / SIR కోలివుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో రాబోయే ద్విభాషా సినిమా. ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు రిలీజ్ కి ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈవెంట్ ను పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో చేయనున్నారు.
ఈరోజు ఈ సినిమా ఈవెంట్ లో ధనుష్ సినిమా గురించి వెంకీ అట్లూరి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి తెలుగు ప్రేక్షకులు భారీ రాబోతున్నారు. రేపు ముందుగానే ప్రసాద్స్ లో ప్రీమియర్ వేస్తున్నారు. సో హైదరాబాద్ లోనే రేపు ఫస్ట్ టాక్ రాబోతుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -