ఇండిగోకు DGCA షోకాజ్ నోటీసులు

6
- Advertisement -

ఇండిగో ఎయిర్ లైన్స్ కు DGCA షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. 1700 మంది పైలట్ల శిక్షణలో ” నాన్-క్వాలిఫైడ్ ” సిమ్యులేటర్ వాడకం అంశానికి సంబంధించి DGCA నోటీసులు ఇచ్చింది.

14 రోజుల్లోగా దీనిపై స్పందించాలని నోటీసులో పేర్కొంది DGCA. స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. తమకు నోటీసులు అందినట్లు ధృవీకరించింది ఇండిగో.

Also Read:కోమటిరెడ్డి ఉండాల్సింది జైలులో!

- Advertisement -