మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ

4
- Advertisement -

డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు.మెక్సికో వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా..21 ఏళ్ల విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది.

నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది. మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది. భారత్‌కు చెందిన రియా సింఘా టాప్‌ 30లో చోటు దక్కించుకుంది.

Also Read:Pawan:తెలంగాణ నా గుండె చప్పుడు

- Advertisement -