వీడియో..నిమ్మకాయ తొక్కించబోయి!

11
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొత్త కారు కొన్న ఓ యువతి నిమ్మకాయ తొక్కించబోయి ఏకంగా మొదటి అంతస్తు నుండి కారును కిందపడేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల మానీ పవార్‌ తన భర్త ప్రకీప్‌తో కలిసి తనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్‌ కారును సోమవారం సాయంత్రం రూ.27 లక్షలకు కొనుగోలు చేసింది. నిర్మాణ్‌ విహార్‌లోని మహీంద్రా షోరూం నుంచి తన కారును డెలివరీ తీసుకుంది. షోరూం నుంచి కారును ఇంటికి తీసుకెళ్లే ముందు నిమ్మకాయ మీద నుంచి పోనివ్వాలని అనుకుంది. ఎక్స్‌లేటర్ బలంగా తొక్కడంతో ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందపడిపోయింది.

 

Also Read:లోకేష్‌..అనంతపూర్ టూర్ రద్దు

- Advertisement -