- Advertisement -
ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా భవన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కీలక ఘట్టంలో నాకు భాగస్వామ్యం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నారు. MDP ఇన్ఫ్రా నిర్మాణ సంస్థకు భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
- Advertisement -