ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా.. 231 పాజిటివ్ కేసులు..

28
Delhi Corona

దేశరాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో 231 పాజిటివ్ కేసులు నమోదు కాగా 36 మంది మృతి చెందారు. తాజాగా మరో 876 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 14,29,475కి కరోనా బాధితుల సంఖ్య చేరింది. అదే సమయంలో ఇప్పటివరకు మొత్తం 13,99,640 మంది కొలుకోగా.. 24,627మంది మృతి చెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 5,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.