- Advertisement -
డిల్లీ మెట్రో నుంచి మరో వైరల్ వీడియో వైరల్‌గా మారింది. హనీ సింగ్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేశారు అమ్మాయిలు. డిల్లీ మెట్రోలో అమ్మాయిలు ఒకేసారి పాటకు డ్యాన్స్ చేశారు. వీడియోలో చూస్తే ఇది మహిళల కోచ్ అని అనిపిస్తోంది.
హనీ సింగ్ పాపులర్ సాంగ్ ‘లవ్ డోస్’ పై పాట పాడుతూ, డాన్స్ చేస్తూ, ఆనందంగా ఉల్లాసంగా ఉండగా ఇది చూసిన నెటిజన్లు ఇది మెట్రో కోచ్ కాదు, నైట్ క్లబ్ అని కామెంట్ చేశారు. ఈ వీడియోను @veejuparmar అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (Twitter) ద్వారా షేర్ చేశారు. క్షణాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.
Delhi metro me aapka swagat hai 🤡 pic.twitter.com/e0FM6jBqkt
— Vijay (@veejuparmar) April 23, 2025
Also Read:జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!
- Advertisement -

