- Advertisement -
ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 9 వ రోజుకు చేరాయి. ఎముకల కొరికే చలిని సైతం లెక్కచేయని వేలాదిమంది రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.రైతులతో కేంద్రం చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీ సరిహద్దు సింఘూ వద్ద రైతు సంఘాలు సమావేశం అయ్యే అవకాశం ఉంది.రేపు కేంద్రంతో జరిగే చర్చల్లో పాల్గొనాల వద్ద అనే అంశంపై చర్చ.నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -