టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

116
Delhi Capitals

దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌-13లో భాగంగా మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో ఏడు విజయాలతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. మూడు విక్టరీలతో పంజాబ్‌ ఏడో స్థానంలో ఉంది.