కంట‌త‌డి పెట్టుకున్న దీపికా…

514
Deepika Padukone CRIES As Dad Prakash Padukone ...
- Advertisement -

బాలీవుడ్ తార దీపికా పదుకునే కంటతడి పెట్టుకున్నారు. తాజాగా..బ్యాడ్మింట‌న్ ఆట‌లో విజ‌యాలు సాధించి దేశ‌ఖ్యాతిని పెంచినందుకుగాను ప్ర‌కాశ్ ప‌దుకునేకు బ్యాడ్మింట‌న్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది.

 Deepika Padukone CRIES As Dad Prakash Padukone ...

రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప‌దుకునే కుటుంబం హాజ‌రైంది. అక్క‌డ తండ్రి అవార్డు అందుకునేట‌పుడు కుమార్తె దీపికా ప‌దుకునే కళ్ల‌లో నీళ్లు తిరిగాయి.

ఢిల్లీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి దీపికా త‌ల్లి ఉజ్జ‌ల, సోద‌రి అనిశా, బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు హాజ‌ర‌య్యారు. ఈ వేడుకలో దీపికా వ‌స్త్ర‌ధార‌ణ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. దీపికా క‌ట్టుకోవ‌డం వ‌ల్ల స‌బ్య‌సాచి డిజైన్ చేసిన ఈ చీర‌కు కొత్త అందం వ‌చ్చింద‌ని అంద‌రూ అంటున్నారు.

 Deepika Padukone CRIES As Dad Prakash Padukone ...

..

- Advertisement -