తల్లి కాబోతున్న దీపికా.. కానీ ?

22
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పదుకొణె’ తల్లి కాబోతుంది. గత కొంతకాలంగా దీపికా తల్లి కాబోతుందంటూ వస్తున్న వార్తలపై రణ్‌వీర్ సింగ్, దీపికా స్పందించలేదు. అయితే, తాజాగా దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. తాను, రణ్‌వీర్ సింగ్ తల్లిదండ్రులం కాబోతున్నట్లు సెప్టెంబర్‌‌ 2024లో డెలివరీ కానున్నట్లు హింట్ ఇచ్చింది. దీంతో, ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే, దీపికా పదుకొణె తల్లి కాబోతుంది అని వార్తలు రాగానే కొందరు నెటిజన్లు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి అభినందనలు చెబుతున్నారు.

అదేంటి ?, షారుఖ్ ఖాన్ కి – దీపికా పడుకోణె కి సంబంధం ఏమిటి ?, నిజానికి ఎప్పటి నుంచో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. పైగా వాళ్ళు పఠాన్, జవాన్ మూవీస్ తో ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు. అంతకు ముందు నుంచే షారుఖ్ – దీపికా ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తున్నారు. అయితే, ఎక్కువగా దీపికా, షారుఖ్ ఫ్యామిలీతో కలిసి కనిపించడం, అలాగే షారుఖ్ ఖాన్ – దీపికాలు కలిసి ఈవెంట్స్ కి వెళ్లడం, డిన్నర్ డేటింగ్స్ అంటూ హడావిడి చెయ్యడం వంటి అంశాలు వారి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు చాలా బలంగా నమ్ముతున్నారు.

షారుఖ్ – దీపికా ఫ్రెండ్ షిప్ లో కాదు, రిలేషన్ లో ఉన్నారని కామెంట్స్ కూడా చేస్తున్నారు. గతంలో అదే విషయం వాళ్ళని అడిగితే మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటారు. సడెన్ గా హీరోయిన్ ‘దీపికా పదుకొణె’ తల్లి కాబోతుంది అనగానే మొత్తానికి షారుఖ్ ఖాన్ కి ,ముడి పెట్టారు. నిజంగా ఇలాంటి వార్తలు రావడం చాలా బాధాకరమైన విషయం.

Also Read:హిట్ కొట్టకపోతే.. కెరీర్ ముగిసినట్లే!

- Advertisement -