- Advertisement -
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది. తంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్‌రెడ్డి పోటీ చేశారు. నామినేషన్లకు ఈనెల 21 వరకూ గడువు ఉండగా ఇవాళ అభ్యర్థి ప్రకటన రావడంతో ఇక ప్రచారంలో స్పీడ్ పెంచనున్నారు బీజేపీ నేతలు.
బీజేపీ అభ్యర్థి విషయంలో ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగింది. చివరికి దీపక్‌రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి సునీతా గోపినాథ్, కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పేర్లు ఖరారు కాగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు నేతలు.
Also Read:భద్రత కోసం మెటా కీలక నిర్ణయం

- Advertisement -

