- Advertisement -
రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం.
కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటి లోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
Also Read:KTR: పేదలంటే రేవంత్‌కు ఎందుకింత కోపం?
- Advertisement -

