డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

498
dccb bank
- Advertisement -

డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల అధికారులు.

జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు అధికారులు. 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌లకు ఎన్నిక జరగనుండగా ఈనెల 25 న నామినేషన్ల స్వీకరణ అదే నామినేషన్ల ఉపసంహరణ ,నామినేషన్ల పరిశీలన ఉండనుంది. 28 తేదీన ఎన్నికలు జరగనుండగా 29న డీసీసీబీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు.

- Advertisement -