చెర్రీ డైలాగ్‌తో వార్నర్‌..మీరు చూసేయండి..!

141
warner
- Advertisement -

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటివరకు టాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ అలరించిన వార్నర్….ఈసారి డైలాగ్‌తో అదరగొట్టాడు.

విన‌య విధేయ రామ చిత్రంలోని రామ్ చ‌ర‌ణ్ ఫైటింగ్ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఫేస్‌ని మార్ఫింగ్ చేసి త‌న ఫేస్ పెట్టిన వార్నర్‌… చెర్రీ మాదిరిగా ఫైటింగ్స్ చేయ‌డంతో పాటు డైలాగులు చెప్పి అభిమానుల‌ని క‌నువిందు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -