- Advertisement -
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోండగా అతిథిగా ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రానున్నారు. అంతేగాదు ఈ సినిమాలో వార్నర్ కీలకపాత్ర కూడా పోషిస్తున్న సంగతి తెలిసిందే.
మార్చ్ 28న మూవీ రిలీజ్ కానుండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది.
Also Read:9 నెలల తర్వాత భూమిపైకి సునీతా విలియమ్స్
- Advertisement -