ముందుజాగ్రత్తతోనే ప్రాణ నష్టం జరగకుండాచూశాం: వినయ్ భాస్కర్

215
dasyam vinaybhasker
- Advertisement -

ఇటీవల కురిసిన వర్షాలకు వరంగల్ అతలాకుతలం అయింది…సీఎం కెసిఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటిపప్పుడు మామ్మల్ని అప్రమత్తం చేసాశారు…ఫలితంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.

నాళాలపై అక్రమ కట్టడలతోనే ఈ పరిస్థితి..అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇలాంటి అక్రమ కట్టడాలను తొలగించేందుకు సహకరించాలన్నారు.మంత్రి కేటీఆర్ స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు.

ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.నాళాలపై అక్రమ కట్టడలవల్లే చాలా కాలనీలు నీట మునిగాయన్నారు మేయర్ గుండా ప్రకాశ్ రావు. అన్ని సహాయక చర్యలు చేపట్టాం…ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూశాం అన్నారు.

- Advertisement -