మొక్కలు నాటిన దాస్యం అభినవ్ భాస్కర్..

46
- Advertisement -

మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ తనయులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 60వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దాస్యం అభినవ్ భాస్కర్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేద పాఠశాల ఆవరణలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నూరు వరాలు,కదంబ,జమ్మి మొక్కలను కుటుంబ సమేతంగా నాటారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -