మోదీపై పాక్ క్రికెటర్ ప్రశంసలు

12
- Advertisement -

పహల్గామ్‌ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడిని భారత్‌పై దాడిగా అభివర్ణించిన మోదీ.. కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మోదీని అభినందించారు పాక్ మాజీ క్రికెటర్‌. మోదీ ఇంగ్లీష్‌లో ప్రసంగిస్తూ హెచ్చరికలు చేయడంపై దానిష్‌ ప్రశంసలు గుప్పించారు. గాజాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉగ్రవాద ముగింపుకు ఇది నాంది అని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్‌ చేశారు దానిష్‌.

 

Also Read:తెలంగాణ పది ఫలితాల డేట్ ఫిక్స్

- Advertisement -