- Advertisement -
టీ తాగేవారికి డేంజర్ బెల్స్. ఈ తప్పు చేస్తే ఆ రోగాల్ని కొనితెచ్చుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్ర వచ్చినపుడు టీ తాగుతారు… సాయంత్రం బద్ధకంగా అనిపించినప్పుడు టీ తాగుతారు.
ఎవరితోనైనా మాట్లాడాల్సినప్పుడు టీ తాగుతారు… దీనికి ప్రతిరోజూ చాలా సాకులు చెబుతారు.అయితే, ఎక్కువగా టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. నేటికీ చాలా మందికి టీ గురించి గందరగోళం ఉంది.
టీ తాగే ముందు లేక తర్వాత నీరు తాగడం అనేది ఒక సాధారణ సమస్య. ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య కన్నా టీ తాగేవారి సంఖ్య ఎక్కువగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే కొంతమంది టీ ప్రియులు తరచుగా దీని గురించి గందరగోళానికి గురవుతారు.
Also Read:రూమర్స్‌పై డీవీవీ దానయ్య!
- Advertisement -

