గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన ఎమ్మెల్సీ దండే విఠల్..

24
vitl

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సనత్ నగర్ పార్క్ లో మొక్కలు నాటారు ఎమ్మెల్సీ దండే విఠల్. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాలని…ఈ చాలెంజ్ లో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు నేను ఈరోజు పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు.