హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదు: దానం

0
- Advertisement -

హైడ్రా అధికారుల పై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్‌ చాట్‌గా మాట్లాడిన దానం.. తనకు ఎలాంటి నోటీసులు రాలేదు..నోటీసులు వచ్చాక స్పందిస్తానన్నారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదు.నేను కాంప్రమైస్ కాలేదు…కాను కూడా అని తేల్చిచెప్పారు.

YSR పాలనలో సైతం అధికారుల విషయంలో నేను కాంప్రమైస్ కాలేదు… పోతే జైలుకు పోతా…నాపై 173 కేసులు ఉన్నాయి అన్నారు. పేదల ఇళ్లు కుల్చుతా అంటే ఊరుకోం…హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదు అన్నారు.

నా ఇంట్లో YSR, KCR ఫోటో ఉంది..ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి? ఎవరి అభిమానం వాళ్ళది అని తెలిపారు.

Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -