- Advertisement -
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహాతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు జూనియర్ డాక్టర్ కౌశిక్. హెల్త్ మినిష్టర్ ని కలిశాం..చర్చలు సఫలం అయ్యాయని తెలిపారు.గతంలో రెండు మూడు నెలలకు స్టఫండ్ వస్తుండే..ప్రతి నెల 15 వరకు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
హాస్టల్స్ సరిపోవడం లేదని…పీజీ విద్యార్థులు వస్తున్న కొద్దీ రూమ్స్ సరిపోవడం లేదన్నారు.ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం నిర్మించాలని కోరాం అని..రెండు నెలల్లో ఉస్మానియా హాస్పిటల్ కి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.ఫారెన్ లో చదివే వారికి మెడికల్ స్టఫండ్ పై ఒకే అని చెప్పారు.
Also Read:KTR:తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే
- Advertisement -